అనకాపల్లి, చైతన్యవారధి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వచ్చే నెల 5, 6 తేదీలలో రైతు జనోత్సవం నిర్వహించనున్నట్లు పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టరు ఆర్.అంకయ్య తెలిపారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన రైతులు, శాస్త్రవేత్తలు
పాల్గొంటారని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలను సత్కరిస్తామన్నారు.
పాల్గొంటారని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలను సత్కరిస్తామన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి