Loading...

3, జనవరి 2013, గురువారం

పోలవరం పర్యావరణ అనుమతుల పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులపై జాతీయ పర్యావరణ అప్పీలేట్‌ అథారిటీ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ పిటిషన్‌ వేసింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి