కోల్‌కత: భారత్-పాక్ వన్డే సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమవుతున్న రోహిత్‌శర్మ స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి