Loading...

3, జనవరి 2013, గురువారం

ప్రత్యేక సమావేశం నిర్వహించమని కోరాం: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఈ ఘటనలు మన వ్యవస్థనే సవాలుచేస్తున్నాయని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు విచారం వ్యక్తంచేశారు. ఢిల్లీలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనలపై సత్వర న్యాయం కోసం తాము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు,
అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరామన్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన హైదరాబాదులో అన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి