హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అందరూ సమానమే అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినవారిపై చర్యలుంటాయన్నారు. హిందూ దేవుళ్లపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని, దీనిపై ఇప్పటికే కేసు నమోదైనందున అది న్యాయస్థాన పరిధిలోకి వస్తుందన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి