Loading...
3, జనవరి 2013, గురువారం
జిల్లా ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ దినేష్రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి