హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యోం బాగుండాలని నారా లోకేష్ యువసేన ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లామందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర జయప్రదంగా కొనసాగించాలని మోకాళ్లపై బిర్లామందిర్ మెట్లెక్కి దేవుణ్ని వేడుకున్నారు. బాబు ఆరోగ్యం నిలకడగా
ఉండి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా ముగించాలని వారు ఆకాంక్షించారు.
ఉండి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా ముగించాలని వారు ఆకాంక్షించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి