Loading...

9, ఫిబ్రవరి 2013, శనివారం

తెలంగాణ అంశంపై ఆజాద్‌తో బొత్స భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం బొత్స మాట్లాడుతూ... తెలంగాణ అంశంపైనే ఆజాద్‌తో చర్చ జరిగినట్లు వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి