న్యూఢిల్లీ : తెలుగుజాతి ఆత్మగౌ రవాన్ని దేశానికి చాటిచెప్పిన ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కుడు, ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద నెలకొల్పుతారు. శుక్రవారం ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తూ కేంద్రమంత్రి ...పురందేశ్వరి మే 7వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠాపన అందరి కృషి ఫలితమని, విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమానికి తన సోదరుడు, సినీనటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించినట్టు పురందేశ్వరి అన్నారు.
28, ఏప్రిల్ 2013, ఆదివారం
7 న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి