హైదరాబాద్, చైతన్యవారధి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4గంటలకు మాధ్యమిక శాఖ మంత్రి పార్ధసారధి నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో శుక్రవారం విడుదల చేయనున్నారు. ఫలితాలతోపాటు గ్రేడ్లను కూడా ప్రకటిస్తారు. 2013- 13 విద్యా సంవత్సరంలో
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ జనరల్ విద్యా ర్థులతోపాటు ఓకేషనల్ కోర్సు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ మార్కులు, గ్రేడ్లను వివిధ వెబ్సైట్ల ద్వారా తెలుసుకో వడానికి అవకాశం ఉంటుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి రామశంకర్ తెలిపారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి