Loading...

4, జులై 2013, గురువారం

అప్పలనాయుడు మాస్టారుకు సన్మానం

చైతన్య వారధి(సింహాచలం): అడవివరం జిల్లా పరిషత్‌ పాఠశాలలో  హేడ్‌ మాస్టర్‌గా విదులు నిర్వహించి రిటైడ్‌ అయిన చోప్పా అప్పలనాయుడు మాస్టారును గురువారం స్కూల్‌ ఉపాధ్యయులు ఘనంగా సన్మానించారు. ఆయనను మంగళవాయిద్యాల నడుమ ఆహ్వానం పలికారు. విద్యార్ధుల సంక్షేమంలో ఆయనకు దుశ్మాలువతో సత్కరించి పూలమాలలు  వేసి ఆయన సేవలు కోనియాడాారు.అదే విధంగా సింహాచలంలో
గల అని పాఠశాలలనుంచి ఉపాధ్యయులు హాజరై రిటైడ్‌ ప్రధాన ఉపాధ్యయుని సన్మనించారు.అదేపాఠశాలలో కోనేళుగా విధులు నిర్వహించి  బదిలి పై వేలుతున్న అప్పరావు,పట్నాంక్‌లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రస్తూత జేడ్‌పిహేచ్‌ పాఠశాల హేచామ్‌ ప్రభాకర్‌రావు,మాస్టర్‌ మూర్తి ,శ్రీనివాసురావు,రత్నంకర్‌రావు,విధ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి