విశాఖపట్నం, చైతన్యవారధి: నూతన వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య విధానాలు అనే అంశంపై విశాఖలోని నవాటెల్ హోటల్లో అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అతిథులుగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,
సింథటిక్ రీసెర్చ్ విభాగం సీఈఓ కిషోర్ కొడయారి, కంట్రీ హెడ్ డా. నేతాజీ తదితరులు హజరయ్యారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వక్తలు సూచించారు.
సింథటిక్ రీసెర్చ్ విభాగం సీఈఓ కిషోర్ కొడయారి, కంట్రీ హెడ్ డా. నేతాజీ తదితరులు హజరయ్యారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వక్తలు సూచించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి