Loading...

30, మార్చి 2017, గురువారం

వడ్లపూడి లో శ్రీ భావనాబుుషి బద్రావతి స్వామివార్ల కళ్యాణ మహోత్సవములు

గాజువాక, చైతన్య వారధి : వడ్లపూడి  53వ వార్డు లో  గల శ్రీ భావనాబుుషి బద్రావతి   స్వామివార్ల కళ్యాణ మహోత్సవములు ఘనంగా నిర్వహించారు.   శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం  ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  ఈ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలలో  మొదువలస  సత్యన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్  చైర్మన్   మొదలవలస క్రిష్ణరావు, జిమ్స్ చైర్మన్ గంట జగన్నాధరావు, కాకి మదు, మింది రాజులు ముఖ్య అతిథులుగా స్వామివారి సేవాలో పాల్గొన్నారు. ఉత్సవాళ్లో సంఘ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు,  తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి