Loading...
5, ఏప్రిల్ 2017, బుధవారం
కర్ణంవానిపాలెంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
గాజువాక, చైతన్య వారధి: జీవీఎంసీ 61 వార్డు గాజువాక కర్ణంవాని పాలెంలో శ్రీరామ నవమి వేడుకలు ను వైభవంగా నిర్వహించారు. కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక ల్లో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు ముఖ్య అథితి గా పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
క్రొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి