Loading...

22, ఏప్రిల్ 2017, శనివారం

మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడుగా సన్నిదేముడు

 పరవాడ, చైతన్య వారధి: పరవాడ మండల తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు గా బొండా సన్నిదేముడు ఎన్నికయ్యారు. మండల కేంద్రం పరవాడలో తెదేపా మండల పార్టీ ఎన్నికల ను నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి