Loading...

18, జులై 2017, మంగళవారం

పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ

పరవాడ, చైతన్య వారధి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్ధినీలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్క రామునాయుడు,
పరవాడ 1 ఎంపీటీసీ పైల శ్రీనివాసరావు, పరవాడ 2 ఎంపీటీసీ సిరపురపు అప్పల నాయుడు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ పైల హరీష్, పైల రమణబాబు, పోతల అప్పల నాయుడు, ఉపాధ్యాయులు,  తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి